AP Grama Volunteer Notification 2020 Phase: 3 10,700 Posts Apply Online

AP Grama Volunteer Notification 2020: Grama Volunteer 3rd notification 2020 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మన ఏ.పి. లో గ్రామా వాలంటరీలకు సంబందించిన నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా 10,700 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. Grama Volunteer Notification 2020 సంబందించిన పూర్తి వివరాలు ఈ కింద తెలియపర్చడం జరిగింది.

Grama Volunteer Notification 2020 అత్యవసరం గా ఏ.పి. సర్కార్ విదులచేసింది. ముఖ్యంగా ఏ.పి. లో కరోనా వైరస్ ను ఎదుర్కోడానికి గ్రామా వాలంటరీలు క్షేత్రస్థాయిలో చేస్తున్న పన్నులు చాలా ప్రశంసలు అందుకున్నాయి. కరోనా వైరస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామా వాలంటరీలు పూర్తిస్థాయిలో వారు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. అందువల్ల ఏ. పి ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచింది అనీ వివిధ రాష్ట్రాలు మరియు కొన్ని దేశ్యాలు సైతం వాలంటీర్ల వ్యవస్థ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

Today Update

5,200 ఉదోగ్యలను పరీక్ష ద్వారా ఎంపిక చేయబడారు. ఆ ఉద్యగంలో కొని అనివార్య కారణాలవలన ఉద్యగంలో చేరలేని ఖాళీలను వీలు చూసి ప్రభుత్వ 2021 భర్తీ చేయవచ్చు.

[adinserter block=”4″]

AP Grama Volunteer 2020 Notification

Name of the portalAP Grama Volunteer
Official Web sitegswsvolunteer.apcfss.in
Name of the NotificationAP Grama Volunteer Notification 2020
Launched on17th April 2020
Last Date 24th April 2020
Job Vacancies10,700 Posts
Age Limit18 to 35 Years
Implementation inAndhra Pradesh State
Announced byK. KannaBabu
Aid toUnemployed Youth

Vasathi Deevena 2nd Installment date Announced jagananna vidya deevena

గ్రామీణ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న వాలంటరీ పోస్ట్ లను ఎంపీడీవోలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలకు మున్సిపల్ కమిషనర్లు గుర్తించి ఈ నెల అనగా ఏప్రిల్ 20వ తేదీ కల్లా స్థానికంగా Grama Volunteer Notification జారీ చేయాలని వాలంటీర్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. కన్నబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

AP Skill Development courses

AP Grama Volunteer Notification 2021

అధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో సుమారు 5,200 ఖాళీలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో లో 5,500 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Grama Volunteer Notification 2020 Important Update

The application starts withApril 20
job recruitment date EndingMay 1st
Job Selection ProcessThrough Interview
Applying dateApril 20 to 24
Age limitBetween 18 to 35 years
Grama volunteer vacancies Rural areas5,200
Grama volunteer vacancies Urban areas5,500

వారి వారి మండలాల్లో, మున్సిపాలిటీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది వారు విడుదల చేసే నోటిఫికేషన్లో పేర్కొంటారు అని అధికారులు చెప్పారు. అదేవిధంగా వాలంటరీ ల ఎంపిక విధానంలో 50 శాతం పోస్టులకు మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఇది గ్రామ వాలంటరీ ల నోటిఫికేషన్ లో 3వ నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముఖ్యమైన కారణం కొన్ని ప్రాంతాలలో విధులు నిర్వర్తించడానికి వెనుకంజ వేసిన గ్రామ వాలంటరీ లను మరియు స్వచ్ఛందంగా మానేసిన వాళ్లను పేరును తొలగించి వాళ్ళ యొక్క స్థానాన్ని భర్తీ చేశారు అని సమాచారం. గౌ.పరీక్ష విధానం ఇంటర్వ్యూ ద్వారా.

Check Andhra Pradesh Beneficiary List AP Ration Card

AP Grama Volunteer Phase 3 Important Dates

AP Grama Volunteer Notification 2020 Release Date17th April 2020
Opening Date To Apply20th April 2020
Last Date To Join24th April 2020
Interview Date27th April 2020 To 29th April 2020
Intimation Letters To Selected Candidates27th April 2020 To 29th April 2020
Joining Date1st May 2020

Grama volunteer Phase 3 Eligibility Criteria

అప్లికేషన్ దరఖాస్తు కొరకు క్రింది కావలసిన అర్హతలు సరి చూసుకోగలరు

  • కనీస విద్యార్హత పదవ తరగతి.
  • 2.01.11.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి
  • దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి.
  • OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి
  • scanned copies ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్.

AP Grama Volunteer Apply Online 2020 Required Documents

గ్రామా వాలంటీర్ కోసం అవసరమైన పత్రాలు ఆన్‌లైన్‌లో వర్తించండి

  • ఆధార్ తప్పని సరి –AAdhaar Card
    (Note:ఒక వేళా ఆధార్ లేని పక్షం లో మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని 10 రోజులలో ఆధార్ ను జత చేయవలెను.)
  • రేషన్ కార్డు (RATION CARD) / ఓటర్ కార్డు / రెసిడెన్స్ సర్టిఫికెట్ / బ్యాంకు పాస్ బుక్
  • 10వ తరగతి సరిఫికేట్స్
  • Cast Certificate
    ( Note:OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి. )

AP subsidy loans 2020 Ysr subsidy loans

AP Grama Volunteer Phase 3 Posts Apply Process Step by Step

గ్రామ వాలంటీర్ల అప్లికేషన్ మొదలు అయినది. అప్లై చేసుకొనే పద్దతి:

[adinserter block=”4″]

  • Step.1: ముందుగా క్రింద పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి. Official G.O’s: Notification 2020
  • Step.2: తరువాత ఆన్లైన్ దరఖాస్తు నమోదు SUBMIT ONLINE APPLICATION అనే రెండవ ఆప్షన్ కింద క్లిక్ చేయండి.
Grama Volunteer 3rd notification 2020
  • Step.3: తరువాత ఒక Instruction POP వస్తుంది. అందులో Click Here Submit Online Application అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
ap-grama-volunteer-apply-online-step-2
  • Step.4: ఓపెన్ అయిన ఫామ్ లో అన్ని వివరాలు అడిగిన విధంగా గా పూర్తి చేయండి. ఇందులో ముఖ్యంగా 4 విభాగాలకు సంబంధించిన వివరాలు అడగడం జరిగింది.
    1. APPLICATION DETAILS
    2. RESIDENTIAL ADDRESS IN ANDHRA PRADESH
    3. EDUCATIONAL QUALIFICATIONS
    4. PHOTOGRAPH WITH SIGNATURE
      అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేయండి.
ap-grama-volunteer-apply-online-step-3
  • Step.5: తర్వాత Terms and Conditions క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.
ap-grama-volunteer-apply-online-step-4
  • Step.6: పైన చెప్పిన process లో పూర్తయిన తర్వాత క్రింద image లో చూపించిన విధంగా Registration మీకు ఇవ్వడం తో Registration Complete అవుతుంది.
ap-grama-volunteer-apply-online-step-5
  • Step.7: పైన చూపించిన 2వ Option క్లిక్ చేస్తే క్రింద చూపించిన ఇమేజ్లో విధంగా అడిగిన వివరాలు నింపి మీ యొక్క Application Download చేసుకోవచ్చు.
ap-grama-volunteer-apply-online-step-6
Know Interview Scheduled Interview Date & Information

AP Grama Volunteer Posts District-wise / AP గ్రామ వాలంటీర్ పోస్టులు జిల్లా వారీగా

Andhra Pradesh Districts NamesNo of Grama Volunteer Posts
అనంతపూర్Update Soon
చిత్తూర్Update Soon
తూర్పూ గోదావరిUpdate Soon
గుంటూరుUpdate Soon
కృష్ణUpdate Soon
కర్నూల్Update Soon
ప్రకాశంUpdate Soon
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుUpdate Soon
శ్రీకాకుళంUpdate Soon
విశాఖపట్నంUpdate Soon
విజయనగరంUpdate Soon
గోదావరిUpdate Soon
వై .యస్ .ర్ కడపUpdate Soon
Total10,700 Posts

AP Grama Volunteer Interview Date Checking

ఇంటర్వ్యూ డేట్ మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వచ్చి ఉంటుంది కింద చూపించిన ఇమేజ్ లా ఉంటుంది

ap grama volunteer interview date checking

Grama Volunteer Interview Questions and Answers

ఈ వీడియో పాతదే కాని దీనిలో ఏవైతే ప్రశ్నలు అడిగారు అవే ప్రశ్నలు ఇప్పుడు కూడా

Grama Volunteer Phase 3 Posts Helpline Information

HelpLine Numbers (10:00 AM to 06:00 PM on All Working Days)
For General Queries (RURAL) – Update Soon
For the Municipal Administration Department (URBAN) Queries – Update Soon
For Technical Queries
9121148061, 9121148062

హలో మిత్రులారా, మీకు Grama Volunteer Notification 2020 గురించి ఎలాంటి సందేహాలు, సలహాలు మరియు సూచనలు కావాలన్నా లేదా తెలియపరచలన్నా, మీరు ఈ క్రింది వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయవచ్చు. మేము మీ ప్రశ్నలకు మొదలైన వాటికి 48 గంటల్లో సమాధానం ఇస్తాము. మా Facebook Page ని లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు.


You May Like

Leave a Comment