ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వ పరిపాలన లో జరిగిన అలసత్వం వలన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మరియు పూర్తయిన ప్రాజెక్టుల ఆధునీకరణ చేసి వ్యవసాయానికి తగినంత నీరు సమకూర్చాలని, తగినంత నీరు అందుబాటులో ఉంచాలని, ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టే భగీరథ ప్రయత్నం ఈ జలయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ నవరత్నాలు పథకాలలో Jala yagnam పథకం ఒకటి. అందుచేత జలయజ్ఞం పథకానికి రూపకల్పన చేసి అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు.
Today Update
Andhra Pradesh YSR Jalayagnam జలయజ్ఞం పథకం మరియు పూర్తి వివరాలు
[adinserter block=”4″]
Navaratnalu
Andhra Pradesh ప్రజలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన అన్ని పథకాలు కల్లా నవరత్నాలు మూలం అవి:
జలయజ్ఞం ముఖ్య ఉద్దేశం మరియు ప్రయోజనాలు – AP Jala yagnam Importances
- Ysr Jala Gagnam (జలయజ్ఞం)
- Liquor Ban (మద్యం నిషేధం)
- Aarogyasri (ఆరోగ్యశ్రీ)
- Ysr Rythu Bharosa (వైఎస్సార్ రైతు భరోసా)
- Ysr gruha vasathi (పేదలందరికీ ఇల్లు)
- Ysr Asara (వైఎస్ఆర్ ఆసరా)
- Ysr Cheyutha (వైఎస్ఆర్ చెయుత)
- Ysr Pension Kanuka (పెన్షన్ల పెంపు)
- Amma Vadi (అమ్మ ఒడి)
- Fee Reimbursement (ఫీజు రీయింబర్స్మెంట్)
Jagan anna cheyutha ➜ వైఎస్సార్ చేయూత లాస్ట్ date
Overview of YSR Jala Gagnam (జలయజ్ఞం)
Article Name | YSR Jala Yagnam |
Article Category | AP Govt. Schemes |
Portal Name | Department Organizations Water Resources |
State | Andhra Pradesh |
Beneficiary | People of Andra Pradesh |
Official Website | https://irrigationap.cgg.gov.in |
రాష్ట్రంలో ఉన్న రైతులు ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో చాలా కరువు కాటకాలను ఎదుర్కొంటున్న రైతులకు, సాగునీరు కొరత ఉండకూడదని దాన్ని అధిగమించి వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని, రైతులు కరువు కాటకాలను నిర్మించాలని జలయజ్ఞం అనే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగాలంటే సాగునీరు తగినంత ఉండాలి, అనే ఆలోచన ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంది.
YSR Jalayagnam జలయజ్ఞం ప్రారంభం మూలం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రైతులకు ఎన్నికల వాగ్దానంగా దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తలపెట్టిన జలయజ్ఞం పథకాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులను కరువుకాటకాల నుంచి కాపాడేందుకు తలపెట్టిన పథకం జలయజ్ఞం. ఈ జలయజ్ఞ ప్రాజెక్టులను అన్ని వజ్రాయుధంగా ముందుకు తీసుకెళ్లే దానికి నవరత్నాల లో భాగంగా చేశారు.
[adinserter block=”4″]
ఇందులో భాగంగా కోటి ఎకరాలకు నీరు అందించడాని 86 ప్రాజెక్టులను చేయడానికి పూనుకున్నాడు. ఐదేళ్లలో 12 ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి దివంగత నేత కుమారుడైన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు దానికి కొనసాగింపుగా మరల నవ్యాంధ్ర లో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఒక వజ్రాయుధంగా తలపెట్టాలని ఈ జలయజ్ఞం ప్రాజెక్టులు ముందుకు తీసుకు వచ్చారు.
AP subsidy loans 2020 ➜ Ysr subsidy loans
రాజన్న కల సహకారం చేయడమే ధ్యేయం – చిత్తశుద్ధితో యుద్ధప్రాతిపదికన జలయజ్ఞం పూర్తిచేయడం
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రైతులందరికీ ,రాష్ట్ర ప్రజలందరికీని సాగు త్రాగు నీరు అందించడమే లక్ష్యం. డాక్టర్. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తలపెట్టిన మహా యజ్ఞం మే జలయజ్ఞం.
YSR Jalayagnam – జలయజ్ఞం ముఖ్య ఉద్దేశం
- రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యం.
- పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి.
- గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు ప్రాధాన్యం.
- తదితర పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతల ఆధారంగా పూర్తి చేయాడం.
- సాగునీటితో రైతులకు కరువు తీర్చాలని కంకణం
- ప్రాజెక్టుల లక్షలాది రైతులు వెలకట్టలేని లబ్ధి చేకూర్చడం.
రైతన్నకు మేలు చేసేందుకు యుద్ధప్రాతిపదికన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించడమే ముందడుగుగా ఈ యొక్క AP Jalayagnam ముందుకు సాగుతుంది.ప్రాజెక్టులను నిర్ణీత ఈ సమయంలో పూర్తి చేయాలని ప్రణాళికను రచించి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
Related Schemes of AP